పోగొట్టుకున్న ఏ Android పరికరాన్ని అయినా కనుగొన��డి, లాక్ చేయండి, ఫ్యాక్టరీ రీసెట్ చేయండి, లేదా దానిలో ఏదైనా సౌండ్‌ను ప్లే చేయండి
పోగొట్టుకున్న మీ Android పరికరం ఎక్కడ ఉందో కనుగొనండి, తిరిగి అది మీ చేతికి వచ్చే దాకా దాన్ని లాక్ చేయండి
ఫీచర్‌లు
మ్యాప్‌లో మీ ఫోన్, టాబ్లెట్, లేదా ఇతర Android పరికరాలను, యాక్సెసరీలను చూడండి. ప్రస్తుత లొకేషన్ అందుబాటులో లేకపోతే, చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్న లొకేషన్ మీకు కనిపిస్తుంది.
విమానాశ్రయాలు, మాల్స్, లేదా ఇతర పెద్ద భవనాల్లో మీ పరికరాలను కనుగొనడంలో మీకు సహాయపడేందుకు అంతర్గత మ్యాప్‌లను ఉపయోగించండి
పరికర లొకేషన్‌ను, ఆ తర్వాత Maps చిహ్నాన్ని ట్యాప్ చేయడం ద్వారా Google Mapsతో మీ పరికరాల వద్దకు నావిగేట్ చేయండి
మీ పరికరం నిశ్శబ్ద మోడ్‌లో ఉన్నప్పటికీ, పూర్తి వాల్యూమ్‌లో ఏదైనా సౌండ్‌ను ప్లే చేయండి
పోగొట్టుకున్న Android పరికరాన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి, లేదా దాన్ని లాక్ చేయండి, లాక్ స్క్రీన్‌పై మీకు అనుకూలమైన ఒక మెసేజ్‌ను, ఇంకా కాంటాక్ట్ సమాచారాన్ని జోడించండి
నెట్‌వర్క్, ఇంకా బ్యాటరీ స్టేటస్‌ను చూడండి
హార్డ్‌వేర్ వివరాలను చూడండి
అనుమతులు
• లొకేషన్: మ్యాప్‌లో మీ పరికరం ప్రస్తుతం ఉన్న లొకేషన్‌ను చూపడానికి
• కాంటాక్ట్‌లు: మీ Google ఖాతాతో అనుబంధించబడి ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి
• గుర్తింపు: మీ Google ఖాతాతో అనుబంధించబడి ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి
• కెమెరా: ఫోటోలను, వీడియోలను తీయడానికి
అప్‌డేట్ అయినది
3 డిసెం, 2024