Gemini యాప్ ఒక AI అసిస్టెంట్. మీరు Gemini యాప్‌నకు సమ్మతిస్తే, మీ ఫోన్‌లో ప్రధాన అసిస్టెంట్‌గా మీ Google Assistantకు బదులు అది ఎంచుకోబడుతుంది. కొన్ని Google Assistant వాయిస్ ఫీచర్‌లు Gemini యాప్ ద్వారా ఇంకా అందుబాటులో లేవు. సెట్టింగ్‌లలో మీరు Google Assistantకు తిరిగి మారవచ్చు.
Gemini యాప్ 2 GB లేదా అంతకంటే ఎక్కువ RAM ఉన్న Android ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది, Android 10, ఇంకా ఆ తర్వాతి వెర్షన్‌లలో రన్ అవుతుంది.
ఈ అధికారిక యాప్, ఛార్జీ లేకుండా అందించబడుతోంది. మీ ఫోన్‌లో Googleకు చెందిన అత్యుత్తమ AI మోడల్స్‌ను డైరెక్ట్‌గా యాక్సెస్ చేసేందుకు Gemini అవకాశం కల్పిస్తుంది, తద్వారా మీరు వీటిని చేయవచ్చు:
- రాయడం, ఐడియాలను లోతుగా చర్చించడం, నేర్చుకోవడంతో సహా మరిన్ని అంశాలలో సహాయం పొందండి - Gmail లేదా Google Drive నుండి సారాంశాన్ని పొందండి, అలాగే సమాచారాన్ని త్వరగా కనుగొనండి - కొత్త మార్గాల్లో సహాయం పొందడానికి, టెక్స్ట్, వాయిస్, ఫోటోలు, ఇంకా మీ కెమెరాను ఉపయోగించండి - మీ ఫోన్ స్క్రీన్‌పై ఉన్న వాటి గురించి సహాయం కోసం Geminiని అడగడానికి Ok Google అని చెప్పండి - Google Maps, Google Flightsతో ప్లాన్‌లను రూపొందించండి
మీరు Gemini Advancedకు యాక్సెస్ కలిగి ఉంటే అది ఇక్కడే Gemini యాప్‌లో ఉంటుంది.
ఎంపిక చేసిన లొకేషన్‌లలో, భాషలలో, డివైజ్‌లలో Google Gemini మొబైల్ యాప్ అందుబాటులోకి వస్తోంది. లభ్యత గురించిన మరిన్ని వివరాల కోసం సహాయ కేంద్రానికి వెళ్లండి: https://support.google.com/?p=gemini_app_requirements_android Gemini యాప్స్ గోప్యతా ప్రకటనను రివ్యూ చేయండి: https://support.google.com/gemini?p=privacy_notice
అప్‌డేట్ అయినది
19 నవం, 2024
ప్రొడక్టివిటీ
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 11 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
4.6
2.14మి రివ్యూలు
5
4
3
2
1
MADHU K B
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
28 నవంబర్, 2024
ఓకె
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ms Goud
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
7 డిసెంబర్, 2024
super
Veerraju వీర్రాజు
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
28 అక్టోబర్, 2024
This app is very use full for all
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
The Google Gemini app is now live in English, Spanish, French, Portuguese, Chinese, Japanese, Korean and more languages. See the full list of supported languages and countries here: https://support.google.com/?p=gemini_app_requirements_android