✨ తీసివేయడానికి సంబంధించిన సిఫార్సులతో మీ పరికరంలో స్పేస్‌ను ఖాళీ చేయండి
🔍 సెర్చ్ చేయడం, సాధారణ బ్రౌజింగ్ ద్వారా ఫైళ్లను వేగంగా కనుగొనండి
↔️ క్విక్ షేర్‌తో ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో త్వరగా షేర్ చేయండి
☁️ మీ పరికరంలో స్పేస్‌ను ఆదా చేయడానికి ఫైళ్లను క్లౌడ్‌కు బ్యాకప్ చేయండి
🔒 పరికర లాక్ కాకుండా వేరే లాక్‌ను ఉపయోగించి మీ ఫైళ్లను సురక్షితంగా ఉంచండి
స్పేస్‌ను ఖాళీ చేయండి
మీ పరికరంలో, SD కార్డ్‌లో, USB డిస్క్‌లో ఎంత స్పేస్ మిగిలి ఉందో సులభంగా చూడండి. చాటింగ్ యాప్‌లు, డూప్లికేట్ ఫైళ్లు, కాష్‌ను క్లియర్ చేయడం, ఇంకా మరిన్నింటి నుండి పాత ఫోటోలను కనుగొని స్పేస్‌ను ఖాళీ చేయండి.
ఫైళ్లను వేగంగా కనుగొనండి
మీ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌ల కోసం సెర్చ్ చేసే సమయాన్ని ఆదా చేసుకోండి. త్వరగా సెర్చ్ చేయండి లేదా మీ GIFలను బ్రౌజ్ చేయండి లేదా మీరు ఇటీవల డౌన్‌లోడ్ చేసిన వీడియోను షేర్ చేయండి. ఏ ఫైళ్లు ఎక్కువ స్పేస్‌ను ఉపయోగిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి వాటిని పరిమాణం ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి.
వేగవంతమైన, సురక్షితమైన ఫైల్ షేరింగ్
క్విక్ షేర్‌తో మీ చుట్టూ ఉన్న Android, Chromebook పరికర��లకు ఫోటోలు, వీడియోలు, యాప్‌లు, ఇంకా మరిన్నింటిని షేర్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా 480 Mbps వేగంతో ఫైళ్లు త్వరగా బదిలీ చేయబడతాయి. పూర్తి స్థాయి ఎన్‌క్రిప్షన్‌తో బదిలీలు ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంటాయి.
మీ ఫైళ్లను సురక్షితంగా ఉంచండి
మీ పరికర లాక్‌కు భిన్నంగా ఉండే PIN లేదా ఆకృతితో మీ గోప్యమైన ఫైళ్లను సురక్షితంగా ఉంచండి.
ఆఫ్‌లైన్ మీడియాను ప్లే చేయండి
ప్లేబ్యాక్ వేగం, షఫుల్ చేయడం వంటి మరిన్ని అధునాతన కంట్రోల్స్‌తో మీ మ్యూజిక్‌ను వినండి లేదా మీ వీడియోలను చూడండి.
ఫైళ్లను బ్యాకప్ చేయండి
మీ పరికరంలో స్పేస్‌ను ఆదా చేయడానికి మీ ఫైళ్లను Google Drive లేదా SD కార్డ్‌కు తరలించండి. మీరు మీ పరికరంలోని ఇతర క్లౌడ్ స్టోరేజ్ యాప్‌లకు కూడా షేర్ చేయవచ్చు.
స్మార్ట్ సిఫార్సులను పొందండి
స్పేస్‌ను ఆదా చేయడానికి, మీ పరికరాన్ని రక్షించడానికి, ఇంకా మరిన్నింటికి, సహాయకరమైన సూచనలను పొందండి. మీరు యాప్‌ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే, మీ సిఫార్సులు అంత మెరుగ్గా ఉంటాయి.
ఇది సమర్థవంతమైనది, ప్రభావవంతమైనది
'Files by Google' యాప్ మీ పరికరంలో 20 MB కంటే తక్కువ స్టోరేజ్‌ను ఉపయోగిస్తుంది, దీన్ని ఉపయోగించడం సులభం, ఇందులో యాడ్‌లు ఉండవు.
అప్‌డేట్ అయినది
9 డిసెం, 2024