iOS మరియు Android డివైజ్‌లు అంతటా విశ్వసనీయమైన వాయిస్, వీడియో కాలింగ్ మరియు ప్రైవేట్ మెసేజింగ్‌తో మీ ఆప్తులకు దగ్గరగా ఉండండి.
వాయిస్ కాల్ ద్వారా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోండి లేదా వ్యక్తిగత మరియు గ్రూప్ వీడియో కాల్లతో ముఖాముఖి మాట్లాడండి—ఈ కాల్లు ఎల్లప్పుడూ ఉచితం* మరియు అపరిమితం.
*మీరు WiFi లేదా డేటా ప్యాకేజీని ఉపయోగించి కాల్ చేసినప్పుడు
WhatsAppని 180కి పైగా దేశాల్లో రెండు బిలియన్ల మందికి పైగా వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. మీరు ఎవరిని రీచ్ కావాల్సి ఉన్నా, బహుశా వారు WhatsAppలో ఉండవచ్చు.