నేచర్ (పత్రిక)
Appearance
నేచర్ | |
---|---|
Nature volume 536 number 7617 cover displaying an artist’s impression of Proxima Centauri b.jpg | |
Abbreviated title(s) | Nature |
Discipline | న్యాచురల్ సైన్సెస్ |
Language | |
Edited by | Magdalena Skipper |
Publication details | |
Publisher | Nature Portfolio (subsidiary of Springer Nature) (యునైటెడ్ కింగ్డం) |
Publication history | 4 November 1869 – present |
Frequency | వారం |
Open access | హైబ్రిడ్ |
Impact factor | 50.5 (2023) |
Indexing | |
ISSN | మూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSNమూస:Infobox journal/ISSN-eISSN |
LCCN | 12037118 |
CODEN | NATUAS |
OCLC | 01586310 |
Links | |
నేచర్ ఒక బ్రిటిష్ వైజ్ఞానిక వారపత్రిక (సైన్స్ జర్నల్). ఇది ఇంగ్లాండులో, లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇది వివిధ శాస్త్రాలకు సంబంధించిన, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం మీద ఇతరులు సమీక్ష చేసిన వ్యాసాలు ప్రచురిస్తుంది. ఇది అమెరికా, కాంటినెంటల్ ఐరోపా, ఆసియా ఖండాలలో స్ప్రింగర్ నేచర్ అనే అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో సంపాదకత్వం చేపడుతుంది. నేచర్ పత్రిక ప్రపంచంలో అత్యధికంగా రెఫర్ చేయబడుతున్న,[1] అత్యధికులు చదువుతున్న, ప్రతిష్టాత్మకమైన విద్యాసంబంధ పత్రిక.[2][3][4] 2012 గణాంకాల ప్రకారం ఆన్‌లైన్ లో ఈ పత్రికను వీక్షించేవారు నెలకు ముప్ఫై లక్షల మంది.
1869 లో ప్రారంభమైన ఈ పత్రిక నార్మన్ లాక్యర్, అలెగ్జాండర్ మాక్మిలన్ ద్వారా వైజ్ఞానిక ఆవిష్కరణలకు బహిరంగ వేదిక ద్వారా ప్రచురించేవారు.
మూలాలు
[మార్చు]- ↑ "Nature". 2023 Journal Citation Reports. Web of Science (Science ed.). Clarivate Analytics. 2024.
- ↑ Huxley, T. H. (November 1869). "Nature: Aphorisms by Goethe". Nature. 1 (1): 9–11. Bibcode:1869Natur...1....9H. doi:10.1038/001009a0.
- ↑ Fersht, Alan (28 April 2009). "The most influential journals: Impact Factor and Eigenfactor". Proceedings of the National Academy of Sciences. 106 (17): 6883–6884. Bibcode:2009PNAS..106.6883F. doi:10.1073/pnas.0903307106. PMC 2678438. PMID 19380731.
- ↑ "Scholar Metrics: Top Publications". Google Scholar.