Jump to content

1828

వికీపీడియా నుండి

1828 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1825 1826 1827 - 1828 - 1829 1830 1831
దశాబ్దాలు: 1800లు 1810లు - 1820లు - 1830లు 1840లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

[మార్చు]
  • జూలై 4: భారత గవర్నరు జనరల్ గా నియమితుడైన విలియం బెంటింక్ బ్రిటన్‌ నుండి కలకత్తా చేరుకున్నాడు.[1]
  • ఆగస్టు 20: బ్రహ్మసమాజపు మొదటి సమావేశం, ఉత్తర కలకత్తాలో ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగింది. ఈ దినాన్ని, "భద్రోత్సవం" పేరుతో ఏటా జరుపుకుంటారు. [2][3]
  • సెప్టెంబరు 17: జపాన్ లోని క్యుషులో వచ్చిన టైఫూన్‌లో 10,000 మంది మరణించారు.[4]
  • సెప్టెంబరు 25: సైమన్ బొలివర్‌ను హత్య చేసేందుకు విఫల యత్నం జరిగింది
  • అక్టోబరు 23: పూరీ జిల్లాను పూరీ, బాలాసోర్, కటక్ జిల్లాలుగా విభజించారు
  • డిసెంబరు 3: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆండ్రూ జాక్సన్, అప్పటి అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ ను ఓడించాడు.
  • తేదీ తెలియదు: అన్యోస్ జెడ్లిక్ తొట్టతొలి ఎలక్ట్రిక్ మోటారును తయారు చేసాడు.

జననాలు

[మార్చు]
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. John Clark Marshman, History of India from the Earliest Period to the Close of the East India Company's Government (William Blackwood and Sons, 1876) p357; reprinted by Cambridge University Press, 2010)
  2. "Socio-Religious Reform Movements in British India" By Kenneth W. Jones page 33-34, publ. 1989 Cambridge Univ. Press. ISBN 0521249864
  3. "Modern Religious movements in India, J.N.Farquhar (1915)"
  4. "Japan", in Encyclopedia of Hurricanes, Typhoons, and Cyclones, by David Longshore (Infobase Publishing, 2010) p272
"https://te.wikipedia.org/w/index.php?title=1828&oldid=3846057" నుండి వెలికితీశారు