1881
Appearance
1881 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1878 1879 1880 - 1881 - 1882 1883 1884 |
దశాబ్దాలు: | 1860లు 1870లు - 1880లు - 1890లు 1900లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 18: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
- ఫిబ్రవరి 1: సిబ్లీ జాన్ "టిప్" స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (మ.1966)
- ఫిబ్రవరి 12 : రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931)
- ఆగష్టు 6: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955)
- అక్టోబర్ 15: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975)
- అక్టోబర్ 21: రూపనగుడి నారాయణరావు నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త (మ.1963)
- నవంబర్ 10 సోమంచి కోదండ రామయ్య బ్రాహ్మణ వైదీక పండితుడు, జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు (మ.1935)
- డిసెంబర్ 23: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953)
- చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (మ.1939)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 9: దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా పేరొందాడు. (జ.1821)