1900
Appearance
1900 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1897 1898 1899 - 1900 - 1901 1902 1903 |
దశాబ్దాలు: | 1880లు 1890లు 1900లు 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మే 14: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- మార్చి 5: కల్యాణం వెంకట సుబ్బయ్య, ఈలపాట కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
- మార్చి 19: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
- మే 29: బి.ఎస్.మాధవరావు, భౌతిక శాస్త్రవేత్త. (మ.1987)
- జూన్ 20: గయాప్రసాద్ కటియార్, "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు. (మ.1993)
- జూలై 7: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959)
- ఆగష్టు 1: పూడిపెద్ద కాశీవిశ్వనాథ శాస్త్రి, రచయిత, సాహితీకారుడు. (మ.1962)
- ఆగష్టు 23: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
- సెప్టెంబర్ 15: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975)
- సెప్టెంబర్ 18: శివసాగర్ రాంగులామ్, మారిషస్ తొలి ప్రధానమంత్రి, గవర్నర్ జనరల్ (మ.1985)
- అక్టోబర్ 7: గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)
- అక్టోబర్ 7: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీ సభ్యుడు. (మ.1945)
- నవంబరు 7: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (మ.1995)
- నవంబరు 17: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)
- : మాగంటి అన్నపూర్ణాదేవి, రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు.
మరణాలు
[మార్చు]- జనవరి 20: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
- అక్టోబర్ 28: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
- నవంబర్ 30: ఆస్కార్ వైల్డ్, నవలా రచయిత, కవి. (జ.1854)
- డిసెంబర్ 31: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహాదాత. (జ.1840)