fair
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సంత.
- or annual festival art a pagoda తిరునాళ,ఉత్సవము.
- you are a day after the fair సమయము తప్పి వచ్చినావు,మించిపోయిన తరువాత వచ్చినావు.
- the fair స్త్రీలు.
క్రియా విశేషణం, మెల్లిగా, తిన్నగా, అనుకూలముగా, విహితముగా.
- fair and softly తిన్నగా, మెల్లిగా, త్వరపడకుండా.
- he spoke me very fair నాతోసరసముగానే మాట్లాడినాడు.
- Is this fair ? యిది న్యాయమా.
- they kept fairwith him వాడికి అనుకూలము గా నడుచుకొన్నారు.
- to copy fair శుద్ధ ప్రతిగావ్రాసుట.
విశేషణం, beautiful, handsome సుందరమైన, అందమైన, సొగుసైన,చక్కని.
- a man of fair complexion యెర్రనివాడు.
- this word applies onlyto complexions among natives of India the fairest of whom are of a redish colour, not dark తెల్లని.
- Just న్యాయమైన.
- this is not fairయిది అన్యాయము, యిది కూడదు.
- a fair dismissal బొత్తిగా తోసివేయడము fair permission పరిష్కారమైన వుత్తరవు.
- a fair half సరిసగము.
- fair price breeze అనుకూలమైన గాలి .
- fair hair జనపనారవలె వుండేపసిపిల్లకాయల వెంట్రుకలు.
- the day was foul but the night wasfair మధ్యాహ్నము మబ్బు, మైలగా వుండినది, రాత్రి నిర్మలముగా వుండినది.
- in fair weather మబ్బు మందారము లేనప్పుడు .
- the rain is over it isnow fair వాన వెలసి మబ్బు తీసిపోయినది.
- a prayer for fair weather అతివృష్టినివారక ప్రార్థన.
- fair water తేటగా వుండే నీళ్లు, నిర్మలోదకము.
- by fairmeans మంచితనముగా.
- by fair means or foul నయాననైనా, చెడుతనముననైనా.
- a fair dealer న్యాయస్థుడు, నిదానస్థుడు.
- the fair sex స్త్రీలు, ఆడువాండ్లు,స్త్రీ జాతి.
- the fair one సొగుసుకత్తె.
- among them the fair sex are nottaught to read వాండ్లలో స్త్రీలకు చదువు చెప్పడము లేదు.
- he is in a fair wayto be ruined వాడు సిద్ధముగా చెడిపొయ్యేగతిగా వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).