hence
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, and interj. ఇక్కడ నుంచి, ఇది మొదలు, ఇకను, ఇందువల్ల, అవతలికి.
- he went hence ఇక్కడనుంచి పోయినాడు.
- depart hence అవతలికి పొండి.
- hence to the end of the chapter ఇక్కడ నుంచి అధ్యాయాంతమువరకు.
- two months hence he will return ఇప్పటికి రెండు నెలలకు వాడు మళ్ళీ వచ్చును.
- hence !or go, depart, begone పో, వెళ్ళు, లేచిపో.
- hence to the king ! లేచి రాజు వద్దకి పో.
- or therefore, hereby గనక, as, hence he believed themఇందువల్ల వాండ్లు చెప్పినదాన్ని నమ్మినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).