Jump to content

moment

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, క్షణము, నిమిషము.

  • he will not listen to me for a moment నా మాట యెంత మాత్రము వినడు.
  • a moment''s consideration will shew this రవ్వంత విమర్శచేస్తిరా తెలుస్తున్నది.
  • for the moment అప్పటికి, ఆ వేళకు.
  • at every moment మాటిమాటికి.
  • at that moment అప్పుడే, తక్షణము.
  • at this moment యిప్పుడు, ప్రస్తుతము.
  • he came but this moment యిప్పుడే వచ్చినాడు.
  • from this moment యిది మొదలుకొని, యికమీద.
  • up to this moment యిదివరకు.
  • at his last moments అవసానకాలమందు.
  • or importance అతి ముఖ్యము.
  • it is a matter of great moment యిది అతి ముఖ్యమైనపని.
  • it is of no moment అది ముఖ్యమా, యిది గొప్పా, అది గొప్పా.
  • there is nothing of any moment to add యింకా చెప్పవలసిన విశేషము లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయి��ది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=moment&oldid=938370" నుండి వెలికితీశారు