Jump to content

seat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, place for setting పీఠము, ఆసనము.

  • situation స్థానము,చోటు.
  • he took his seat upon a tree చెట్టు మీద కూర్చున్నాడు.
  • when the king took his seat on the throne రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు,రాజు సింహాసనాసీనుడై వుండినప్పుడు.
  • Casi was the great seat Hindu learningకాశి విద్యకు పుట్నిల్లుగా ఉండినది.
  • seringapatam was the seat of war ఆ యుద్ధము జరిగిన ప్రదేశము శ్రీరంగపట్టణము.
  • Bombay is the great seat of trade బొంబాయి వర్తకము ముఖ్యముగా జరిగే చోటుగా వున్నది.
  • the head is the seat of intellect జ్ఞానము వుండే స్తానము శిరస్సు.
  • the stomach was the seat of this disease ఈ రోగానికి ఆధారము కడుపు.
  • a gentleman seat or country seat వూరికకి బయట వుండే వొక వుద్యానవనము.
  • at Madras the governors country seat is at Guindy చెన్నపట్నపు గౌనరు వారి వుద్యానవనము గిండిలో ఉన్నది.
  • he has a good seat on horse back వాడు గుర్రమెక్కడములో జతపడ్డవాడు.

క్రియ, విశేషణం, కూర్చుండపెట్టుట.

  • he seated himself కూర్చున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seat&oldid=943668" నుండి వెలికితీశారు