సినిమా స్టూడియోలు, టీవీ నెట్‌వర్క్‌లు, కథలు చెప్పేవారు, గేమ్ పబ్లిషర్‌లు అలాగే క్రీడల లీగ్‌లు మొబైల్‌లో కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడానికి Tenorతో కలిసి పని చేస్తున్నాయి, తద్వారా GIF వీక్షణలు, షేర్‌లు పెరుగుతున్నాయి, అలాగే అది కింది వాటికి కూడా దారితీస్తుంది:
రాబోయే Justice League సినిమా కోసం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రయిలర్ నుండి GIFలను ప్రదర్శించడానికి Warner Brothers స్టూడియో Tenor సహాయం కోరింది. ట్రయిలర్ రిలీజ్ అయిన 5 రోజుల్లోనే, Tenor Justice League GIF కంటెంట్‌కు 900 లక్షలకు పైగా వీక్షణలను, వందల వేల సంఖ్యలో డైరెక్ట్ షేర్‌లను జెనరేట్ చేసింది, అత్యంత కీలకమైన సమయంలో ఎంగేజ్‌మెంట్‌ను బాగా పెంచింది.
Netflixకు ట్యూన్-ఇన్ చేయడమనేది సాధారణ టెలివిజన్‌లో ట్యూన్-ఇన్ చేసే దాని కంటే భిన్నంగా ఉంటుంది. Netflix షోలకు సంబంధించిన GIFలు రిలీజ్ కాబోయే కొన్ని వారాల ముందు నుండే ట్రెండ్ అవుతుంటాయి, కాబట్టి GIFలను ఉపయోగించి సోషల్ మీడియాలో యూజర్‌ల దృష్టిని ఆకర్షించడానికి Tenorతో Netflix చేతులు కలిపింది, తద్వారా తన షోలు అయిన Narcos, Narcos, Master of None, The Crown అలాగే రాబోయే విల్ స్మిత్ సినిమా Bright కోసం స్థిరంగా వీక్షకులను కనెక్ట్ చేయడం కొనసాగించింది.
Showtime తన కొత్త షో అయిన Billions కోసం విలువైన Tenor గణాంకాలను పొందింది, అలాగే Dexter సిరీస్ 10 సంవత్సరాల వార్షికోత్సవం కోసం ఆ కంటెంట్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి Tenorతో కలిసి విజయవంతంగా పని చేసింది. ట్రెండింగ్‌లో ఉన్న ఆన్-ఎయిర్ కంటెంట్‌ను షోకేస్ చేయడంతో పాటు, పాత కంటెంట్‌ను ఆధారంగా చేసుకుని, యూజర్‌ల ఉత్సాహాన్ని తిరిగి ప్రేరేపించే విధంగా GIF వ్యూహాన్ని రూపొందించడం అనేది Tenor పార్ట్‌నర్ సక్సెస్ టీమ్ బలమైన లక్షణాలలో ఒకటి.
Tenor 20 కోట్ల మందికి పైగా నెలవారీ యాక్టివ్ యూజర్‌లకు సర్వీస్‌ను అందిస్తోంది, అలాగే రోజూ 20 కోట్లకు పైగా సెర్చ్ రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేస్తోంది, ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద మొబైల్ GIF-షేరింగ్ ప్లాట్‌ఫామ్. మా GIF Keyboard యాప్ iOS అలాగే Android రెండింటిలోనూ దాని కేటగిరీలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్. అలాగే మేము Apple iMessage, Facebook Messenger, WhatsApp, Google Gboard, Kik, LinkedIn, Touchpalతో సహా, ఇతర పార్ట్‌నర్‌ల కోసం GIF-షేరింగ్‌ను సపోర్ట్ చేస్తాము.
Tenor ఎమోషనల్ గ్రాఫ్ 400 కోట్ల ప్రత్యేక సెర్చ్ క్వెరీలను, వాటికి ఉత్తమంగా మ్యాచ్ అయ్యే GIFsలకు మ్యాప్ చేస్తుంది. Tenor కంటెంట్ పార్ట్‌నర్‌గా, మేము ఈ శక్తివంతమైన మ్యాచింగ్ ఇంజిన్‌లో మీ GIFలను ఇంటిగ్రేట్ చేసి, సంబంధిత సెర్చ్ ఫలితాల్లో మీ కంటెంట్‌ను చూపుతాము -- తద్వారా యూజర్‌లు సులభంగా దానిని కనుగొనవచ్చు, షేర్ చేయవచ్చు, ఆస్వాదించవచ్చు.
Tenor పార్ట్‌నర్‌గా మీరు ఈ కింది వాటి నుండి ప్రయోజనం పొందుతారు:
మొబైల్ మెసేజింగ్‌లో కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ను పెంచడానికి తగిన GIF కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, Tenor పార్ట్‌నర్ సక్సెస్ టీమ్ మీతో కలిసి పని చేస్తుంది. మేము మీ కంటెంట్ డేటాను మా సిస్టమ్‌లోకి మార్పిడి చేసి, మొబైల్ డెలివరీ కోసం దాన్ని ఆప్టిమైజ్ చేస్తాము. Tenor ఎమోషనల్ గ్రాఫ్ మీ కంటెంట్‌ను సంబంధిత సెర్చ్ క్వెరీలకు మ్యాప్ చేస్తుంది, అలాగే మా 20 కోట్లకు పైగా ఎక్కువ మంది యూజర్‌లు తమ ఆలోచనలను, భావాలను ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి సరైన GIF కోసం వెతుకుతున్నప్పుడు దాన్ని చూపుతుంది.
మొదటి దశ: మనం మాట్లాడుకుందాం! మొబైల్ GIF షేరింగ్ ద్వారా అభిమానుల సంఖ్యను పెంచుకోవడం ప్రారంభించడానికి ఇప్పుడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండిను క్లిక్ చేయండి.