front
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యెదురుగా వుండుట.
- they fronted me నా కభిముఖముగా వుండినారు.
- they fronted the house with black marble ఆ యింటికిముందరితట్టు నల్లరాతితో కట్టినారు.
నామవాచకం, s., నొసలు, ముఖము, యెదురు.
- he wore a mark in his front వాడు నొసట చుక్కబెట్టుకొని వుండినాడు.
- the front of the house is painted green ఆ యింటికి ముందరితట్టు పచ్చవర్ణము పూసి వున్నది.
- the bull had a white spot in his front ఆ యెద్దు ముఖములో తెల్లచుక్క వుండినది.
- in front of my house నా యింటి యెదుట.
- they came in front యెదురుగా వచ్చినారు.
- with what front could he demand this వాడు యే ముఖము పెట్టుకొని దీన్నిఅడగపోతాడు.
- a hardened front సిగ్గుమాలిన ముఖము.
- a fierce front సాహసముగల ముఖము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).